GEETANJALI #9
అన్నీ నిర్వహించి భరించగల అంతర్యామి చేతిలో, నీ బరువులన్నీవిడిచిపెట్టి ఉండు.
నీ కాంక్షల ఊపిరులు మసిలా ముసిరి, జ్ఞానదీపాన్ని కప్పేస్తాయి.
ఆశతో మలినమైన నీ చేతులతో దేన్నీ గ్రహించకు. అది పాపం.
స్వచ్చమైన ప్రేమతో, నిండైన దయతో భగవానుడిచ్చిన ప్రసాదమే స్వీకరించు.
O Fool, to try to carry thyself upon thy own shoulders!
O beggar, to come beg at thy own door!
Leave all thy burdens on his hands who can bear all, and never look behind in regret.
Thy desire at once puts out the light from the lamp it touches with its breath.
It is unholy---take not thy gifts through its unclean hands.
Accept only what is offered by sacred love.
అయ్యో మందబుద్ధీ! జడుడా!
నీ ఇంటి లోగిలిలోకే ముష్టి కోసం వెడతావా?
నీ బాధ్యతలన్నీ నీ మూపునే మోస్కోగ లవా?
నీ కాంక్షల ఊపిరులు మసిలా ముసిరి, జ్ఞానదీపాన్ని కప్పేస్తాయి.
ఆశతో మలినమైన నీ చేతులతో దేన్నీ గ్రహించకు. అది పాపం.
స్వచ్చమైన ప్రేమతో, నిండైన దయతో భగవానుడిచ్చిన ప్రసాదమే స్వీకరించు.